అపొస్తలుల కార్యములు 3:19

అపొస్తలుల కార్యములు 3:19 TSA

పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడి, ప్రభువు దగ్గర నుండి విశ్రాంతి కాలాలు రావచ్చు.