1
అపొస్తలుల కార్యములు 7:59-60
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.
Krahaso
Eksploroni అపొస్తలుల కార్యములు 7:59-60
2
అపొస్తలుల కార్యములు 7:49
“ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది?
Eksploroni అపొస్తలుల కార్యములు 7:49
3
అపొస్తలుల కార్యములు 7:57-58
అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు.
Eksploroni అపొస్తలుల కార్యములు 7:57-58
Kreu
Bibla
Plane
Video