1
లూకా సువార్త 24:49
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు.
Linganisha
Chunguza లూకా సువార్త 24:49
2
లూకా సువార్త 24:6
ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు! ఆయన మీతో గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి
Chunguza లూకా సువార్త 24:6
3
లూకా సువార్త 24:31-32
అప్పుడు వారి కళ్లు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా పోయారు. అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.
Chunguza లూకా సువార్త 24:31-32
4
లూకా సువార్త 24:46-47
ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం పాపక్షమాపణ ప్రకటించబడుతుంది.
Chunguza లూకా సువార్త 24:46-47
5
లూకా సువార్త 24:2-3
వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు, కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు.
Chunguza లూకా సువార్త 24:2-3
Nyumbani
Biblia
Mipango
Video