Chapa ya Youversion
Ikoni ya Utafutaji

లూకా సువార్త 10:41-42

లూకా సువార్త 10:41-42 TSA

ప్రభువు ఆమెతో, “మార్తా, మార్తా, నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు” అన్నారు.