ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 8:8 కు సంబంధించిన వాక్య ధ్యానములు

పిల్లలు కోసం బైబిలు
8 రోజులు
అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.

యేసు మాత్రమే
9 రోజులు
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.

విశ్వాసం
12 రోజులు
చూడడం అంటే నమ్మడమా? లేక నమ్మడం అంటే చూడడమా? ఇవి విశ్వాసం యొక్క ప్రశ్నలు. ఈ ప్రణాళిక, పాత నిబంధన గ్రంథంలో యేసు బోధనలు అనుసరించడం అసాధ్యం అయిన పరిస్థితులలో, సాహసోపేతమైన విశ్వాసం కనపరచిన వాస్తవమైన వ్యక్తుల కథలద్వారా, విశ్వాసం అనే అంశం మీద లోతైన అధ్యయనం అందిస్తుంది. మీ అధ్యయనముల ద్వారా, దేవునితో మీ సంబంధాన్ని మరింత బలపరచుకోవడానికి మరియు యేసు యొక్క అత్యంత విశ్వాసమైన అనుచరుడిగా మారడానికి మీరు ప్రోత్సాహించబడతారు.