1
అపొస్తలుల కార్యములు 22:16
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కాబట్టి ఆలస్యమెందుకు? లేచి బాప్తిసం పొంది, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసుకో’ అన్నాడు.
సరిపోల్చండి
Explore అపొస్తలుల కార్యములు 22:16
2
అపొస్తలుల కార్యములు 22:14
అప్పుడు అతడు ‘మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు.
Explore అపొస్తలుల కార్యములు 22:14
3
అపొస్తలుల కార్యములు 22:15
నీవు చూసిన వాటిని గురించీ, విన్న వాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు.
Explore అపొస్తలుల కార్యములు 22:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు