1
కీర్తన 71:5
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.
సరిపోల్చండి
Explore కీర్తన 71:5
2
కీర్తన 71:3
నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు.
Explore కీర్తన 71:3
3
కీర్తన 71:14
నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.
Explore కీర్తన 71:14
4
కీర్తన 71:1
యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు.
Explore కీర్తన 71:1
5
కీర్తన 71:8
నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.
Explore కీర్తన 71:8
6
కీర్తన 71:15
నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.
Explore కీర్తన 71:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు