1
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:8
పవిత్ర బైబిల్
తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.
సరిపోల్చండి
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:8
2
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:1
వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్నవాళ్ళను నీ తమ్ముళ్ళుగా భావించు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:1
3
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:17
క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:17
4
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:22
నీవు తొందరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతర్ల పాపాల్లో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:22
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు