1
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:3
పవిత్ర బైబిల్
కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు.
సరిపోల్చండి
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:3
2
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:1-2
దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:1-2
3
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:14
ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:14
4
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:10-11
ఆయనింకా ఈ విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు. అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి. కాని, నీవు చిరకాలం ఉంటావు.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1:10-11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు