1
కీర్తనల గ్రంథము 140:13
పవిత్ర బైబిల్
యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు. నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 140:13
2
కీర్తనల గ్రంథము 140:1-2
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
Explore కీర్తనల గ్రంథము 140:1-2
3
కీర్తనల గ్రంథము 140:12
పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 140:12
4
కీర్తనల గ్రంథము 140:4
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
Explore కీర్తనల గ్రంథము 140:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు