1
కీర్తనల గ్రంథము 58:11
పవిత్ర బైబిల్
అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది. లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 58:11
2
కీర్తనల గ్రంథము 58:3
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు. పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
Explore కీర్తనల గ్రంథము 58:3
3
కీర్తనల గ్రంథము 58:1-2
న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు. మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు. లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు. ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
Explore కీర్తనల గ్రంథము 58:1-2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు