1
కీర్తనల గ్రంథము 59:16
పవిత్ర బైబిల్
మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను. ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం, కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 59:16
2
కీర్తనల గ్రంథము 59:17
నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం. నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
Explore కీర్తనల గ్రంథము 59:17
3
కీర్తనల గ్రంథము 59:9-10
దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను. దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు. నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 59:9-10
4
కీర్తనల గ్రంథము 59:1
దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
Explore కీర్తనల గ్రంథము 59:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు