1
పరమ గీతము 1:2
పవిత్ర బైబిల్
తన నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొననిమ్ము ఎందుకంటే ద్రాక్షా రసంకన్నా మధురమయింది నీ ప్రేమ.
సరిపోల్చండి
Explore పరమ గీతము 1:2
2
పరమ గీతము 1:4
నన్ను ఆకర్షించుకొనుము! మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాము! రాజు తన రాజ గృహానికి నన్ను తీసుకు వెళ్ళాడు. మేము ఆనందిస్తాం. నీకోసం సంతోషంగా ఉంటాం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుందని జ్ఞాపకముంచుకొనుము. మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
Explore పరమ గీతము 1:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు