1
పరమ గీతము 3:1
పవిత్ర బైబిల్
రాత్రి నా పరుపు మీద, నేను ప్రేమించిన వానికోసం వెదికాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
సరిపోల్చండి
Explore పరమ గీతము 3:1
2
పరమ గీతము 3:2
ఇప్పుడు లేచి, నగరమంతా తిరుగుతాను. వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
Explore పరమ గీతము 3:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు