1
యిర్మీయా 13:23
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అలాగే చెడు చేయడం అలవాటైన మీరు మంచి చేయలేరు.
సరిపోల్చండి
Explore యిర్మీయా 13:23
2
యిర్మీయా 13:16
చీకటి కమ్ముతున్న కొండలమీద మీ పాదాలు తడబడక ముందే, మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి. మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు, కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా గాఢమైన చీకటిగా మారుస్తారు.
Explore యిర్మీయా 13:16
3
యిర్మీయా 13:10
నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు!
Explore యిర్మీయా 13:10
4
యిర్మీయా 13:15
వినండి శ్రద్ధ వహించండి, గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు.
Explore యిర్మీయా 13:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు