1
సామెతలు 28:13
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
సరిపోల్చండి
Explore సామెతలు 28:13
2
సామెతలు 28:26
తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.
Explore సామెతలు 28:26
3
సామెతలు 28:1
ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.
Explore సామెతలు 28:1
4
సామెతలు 28:14
దేవుని ఎదుట ఎప్పుడూ భయంతో వణికేవారు ధన్యులు, కాని తమ హృదయాలను కఠినం చేసుకొనే వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు.
Explore సామెతలు 28:14
5
సామెతలు 28:27
పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
Explore సామెతలు 28:27
6
సామెతలు 28:23
నాలుకతో పొగిడే వారికన్నా, మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు.
Explore సామెతలు 28:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు