1
సామెతలు 29:25
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.
సరిపోల్చండి
Explore సామెతలు 29:25
2
సామెతలు 29:18
దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు.
Explore సామెతలు 29:18
3
సామెతలు 29:11
మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.
Explore సామెతలు 29:11
4
సామెతలు 29:15
బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.
Explore సామెతలు 29:15
5
సామెతలు 29:17
మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు.
Explore సామెతలు 29:17
6
సామెతలు 29:23
గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు.
Explore సామెతలు 29:23
7
సామెతలు 29:22
ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు.
Explore సామెతలు 29:22
8
సామెతలు 29:20
త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.
Explore సామెతలు 29:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు