YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 7:59-60

అపొస్తలుల కార్యములు 7:59-60 TELUBSI

ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

Video for అపొస్తలుల కార్యములు 7:59-60

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 7:59-60