1 కొరింథీయులకు 9:27
1 కొరింథీయులకు 9:27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 91 కొరింథీయులకు 9:27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తరువాత, బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి, నా శరీరాన్ని నలుగగొట్టి దానిని నాకు లోబరచుకొంటున్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 91 కొరింథీయులకు 9:27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 9