2 తిమోతికి 2:13
2 తిమోతికి 2:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి, మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,” అనే మాటలు నమ్మదగినవి.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:13 పవిత్ర బైబిల్ (TERV)
మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 2