2 తిమోతికి 2:16
2 తిమోతికి 2:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:16 పవిత్ర బైబిల్ (TERV)
విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 2