అపొస్తలుల కార్యములు 2:44-45
అపొస్తలుల కార్యములు 2:44-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 2అపొస్తలుల కార్యములు 2:44-45 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలోవున్న వారికి ఇచ్చారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 2అపొస్తలుల కార్యములు 2:44-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 2