అపొస్తలుల కార్యములు 22:14
అపొస్తలుల కార్యములు 22:14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడతడు–మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 22అపొస్తలుల కార్యములు 22:14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“అప్పుడు అతడు, ‘మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతుని చూడడానికి మరియు ఆయన నోటి మాటలను వినడానికి నిన్ను ఎన్నుకున్నాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 22అపొస్తలుల కార్యములు 22:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు అతడు ‘మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 22