అపొస్తలుల కార్యములు 28:5
అపొస్తలుల కార్యములు 28:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 28అపొస్తలుల కార్యములు 28:5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే పౌలు తన చేతిని విదిలించి ఆ పామును మంటలో వేశాడు దానివల్ల అతనికి ఎలాంటి హాని కలుగలేదు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 28అపొస్తలుల కార్యములు 28:5 పవిత్ర బైబిల్ (TERV)
కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 28