అపొస్తలుల కార్యములు 3:6
అపొస్తలుల కార్యములు 3:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 3