నిర్గమకాండము 3:14
నిర్గమకాండము 3:14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ”
షేర్ చేయి
Read నిర్గమకాండము 3నిర్గమకాండము 3:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు దేవుడు “ నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి , అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 3