ఆదికాండము 50:20
ఆదికాండము 50:20 పవిత్ర బైబిల్ (TERV)
మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.
షేర్ చేయి
Read ఆదికాండము 50ఆదికాండము 50:20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు.
షేర్ చేయి
Read ఆదికాండము 50