హెబ్రీయులకు 11:10
హెబ్రీయులకు 11:10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రా హాము ఎదురుచూచుచుండెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎందుకంటే అతడు ఎదురుచూస్తున్నది పునాదులుగల పట్టణం కొరకు, దానికి దేవుడే శిల్పి నిర్మాణకుడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11