హెబ్రీయులకు 11:21
హెబ్రీయులకు 11:21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయేటప్పుడు యోసేపు కుమారులలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, తన చేతి కర్ర మీద ఆనుకొని ఆరాధించాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11