హెబ్రీయులకు 11:22
హెబ్రీయులకు 11:22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమా రుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములనుగూర్చి వారికి ఆజ్ఞాపించెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసం ద్వారానే యోసేపు తాను చనిపోయే సమయంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి చెప్పి, తన ఎముకలను సమాధి చేయమని ఆదేశాలిచ్చాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11