హెబ్రీయులకు 11:29
హెబ్రీయులకు 11:29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచి పోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగి పోయిరి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్ళారు; అయితే ఐగుప్తువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్ళడానికి ప్రయత్నించి, మునిగిపోయారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11