హెబ్రీయులకు 11:3
హెబ్రీయులకు 11:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కనుక కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11