హెబ్రీయులకు 11:30
హెబ్రీయులకు 11:30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11