యోహాను 1:9
యోహాను 1:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది.
షేర్ చేయి
Read యోహాను 1యోహాను 1:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది.
షేర్ చేయి
Read యోహాను 1యోహాను 1:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.
షేర్ చేయి
Read యోహాను 1