యోహాను 15:11
యోహాను 15:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.
షేర్ చేయి
Read యోహాను 15యోహాను 15:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు నా సంతోషం మీలో ఉండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, నేను ఈ సంగతులను మీతో చెప్పాను.
షేర్ చేయి
Read యోహాను 15