యోబు 18:5
యోబు 18:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి.
షేర్ చేయి
Read యోబు 18యోబు 18:5 పవిత్ర బైబిల్ (TERV)
“అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది. అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
షేర్ చేయి
Read యోబు 18