లూకా 13:25
లూకా 13:25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
షేర్ చేయి
Read లూకా 13లూకా 13:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మా కొరకు తలుపు తెరవండి’ అని వేడుకొంటారు. “కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు.
షేర్ చేయి
Read లూకా 13