లూకా 13:30
లూకా 13:30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
షేర్ చేయి
Read లూకా 13లూకా 13:30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వాస్తవానికి చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”
షేర్ చేయి
Read లూకా 13