లూకా 16:18
లూకా 16:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ఎవడైనా తన భార్యను విడిచి మరొక స్త్రీని వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
షేర్ చేయి
Read లూకా 16లూకా 16:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
షేర్ చేయి
Read లూకా 16