లూకా 20:25
లూకా 20:25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకాయన–ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
షేర్ చేయి
Read లూకా 20లూకా 20:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
షేర్ చేయి
Read లూకా 20