లూకా 24:46-47
లూకా 24:46-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
షేర్ చేయి
Read లూకా 24లూకా 24:46-47 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం మరియు పాపక్షమాపణ ప్రకటించబడుతుంది.
షేర్ చేయి
Read లూకా 24