లూకా 9:26
లూకా 9:26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.
షేర్ చేయి
Read లూకా 9లూకా 9:26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎవరైనా నా గురించి గానీ నా మాటల గురించి గానీ సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.
షేర్ చేయి
Read లూకా 9