సామెతలు 28:1
సామెతలు 28:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.
షేర్ చేయి
Read సామెతలు 28సామెతలు 28:1 పవిత్ర బైబిల్ (TERV)
దుర్మార్గులకు ప్రతిదానిగూర్చీ భయమే. అయితే మంచి మనిషి సింహం అంత ధైర్యంగా ఉంటాడు.
షేర్ చేయి
Read సామెతలు 28