సామెతలు 29:17
సామెతలు 29:17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు.
షేర్ చేయి
Read సామెతలు 29సామెతలు 29:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు.
షేర్ చేయి
Read సామెతలు 29