సామెతలు 29:18
సామెతలు 29:18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు.
షేర్ చేయి
Read సామెతలు 29సామెతలు 29:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు.
షేర్ చేయి
Read సామెతలు 29