సామెతలు 29:20
సామెతలు 29:20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.
షేర్ చేయి
Read సామెతలు 29సామెతలు 29:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.
షేర్ చేయి
Read సామెతలు 29