సామెతలు 29:25
సామెతలు 29:25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.
షేర్ చేయి
Read సామెతలు 29సామెతలు 29:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
షేర్ చేయి
Read సామెతలు 29సామెతలు 29:25 పవిత్ర బైబిల్ (TERV)
భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు.
షేర్ చేయి
Read సామెతలు 29