కీర్తనలు 46:10
కీర్తనలు 46:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.
షేర్ చేయి
Read కీర్తనలు 46కీర్తనలు 46:10 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి. రాజ్యాలతో నేను స్తుతించబడతాను. భూమిమీద మహిమపర్చబడతాను.”
షేర్ చేయి
Read కీర్తనలు 46కీర్తనలు 46:10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును
షేర్ చేయి
Read కీర్తనలు 46