కీర్తనలు 59:17
కీర్తనలు 59:17 పవిత్ర బైబిల్ (TERV)
నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం. నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
షేర్ చేయి
Read కీర్తనలు 59కీర్తనలు 59:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.
షేర్ చేయి
Read కీర్తనలు 59