కీర్తనలు 67:1
కీర్తనలు 67:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక
షేర్ చేయి
Read కీర్తనలు 67కీర్తనలు 67:1 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము.
షేర్ చేయి
Read కీర్తనలు 67